Skip to main content

కరెంట్ అఫైర్స్

*📚1.ద్రవ్య నియంత్రణ బడ్జెట్ నిర్వహణ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో తమ స్థూల రాష్ట్ర ఉత్పత్తిపై ఎంత శాతం వరకు రుణాలు పొందే వీలు ఉన్నది? మూడు శాతం* 

*📚2.ఈ సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని కేంద్ర గణాంక కార్యాలయం దేశ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడిస్తున్నది?  2011- 12* 

*📚3.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కి నూతన చైర్మన్గా మే 12 2020 నా ఎవరు నియమితులయ్యారు?మనోజ్ ఆహుజ*

*📚4.మే 13 2020 నా జరగనున్న షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇండియా తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఎస్ జైశంకర్* 

*📚5.విద్యుత్ పంపిణీ సంస్థలకు అత్యవసర ద్రవ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని కోట్లు ప్రకటించింది?రూ.90,000కోట్లు* 

*📚6.ఇండియా లో పంటల సాగుపై నియంత్రణ విధించిన ప్రథమ రాష్ట్రం ఏది ?తెలంగాణ*   

*📚7.ఏ సెంబ్లీ నియోజకవర్గ గెలుపుపై గుజరాత్ హైకోర్టు వెలువరించిన తీర్పును పరిశీలించేందుకు ఇటీవల భారత ఎలక్షన్ కమిషన్ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది?డోల్కా*

*📚8.ఇరాన్పై ఆయుధ ఆంక్షల పొడిగింపు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు మేము వ్యతిరేకమని ఇటీవల ప్రకటించిన దేశం ఏది? రష్యా*  

*📚9.ఏ సంస్థ ఇటీవల తమ సంస్థ ఉద్యోగాలు ఇంటి నుండి పని చేయుటకు నిరవధిక కాలం పాటు అనుమతి ఇస్తామని ప్రకటించింది?Twitter*

*📚10.జర్మనీ లోని ప్రముఖ మీడియా సంస్థ డ్యుయిష్ వెల్లి DW freedom of speech award 2020 పేరిట ప్రకటించిన అవార్డుల ఇండియా తరఫున ఈ అవార్డు గెలిచిన ఏకైక జర్నలిస్టు ఎవరు ?సిద్దార్థ్ వరదరాజన్

Comments

Popular posts from this blog

GRK@భారత రాజ్యాంగం