| *రకరకాల అధ్యయన శాస్త్రాలు* |
*అధ్యయన అంశం అధ్యయన అంశం పేరు* |
» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - *పినాలజీ* |
» పండ్ల తోటల పెంపకం - *పామాలజీ* |
» విత్తనాలు - *కార్పోలజీ* |
» పక్షులు - *ఆర్నిథాలజీ* |
ప్రాచీన శాసనాలు - *ఎపిగ్రఫీ* |
» జీవుల ఆయుఃప్రమాణం - *క్రోనో బయాలజీ* |
» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - *సెరామిక్స్* |
» విష పదార్థాలు - *టాక్సికాలజీ* |
» పిండాభివృద్ధి - *ఎంబ్రియాలజీ* |
» కన్ను, దానికి వచ్చే వ్యాధులు - *ఆఫ్తాల్మామాలజీ* |
» నేరం, నేరస్తులు - *క్రిమినాలజీ* |
» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - *హైడ్రోఫోనిక్స్* |
» ఆల్గేలు - *ఫైకాలజీ* |
» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - *క్రిప్టోగ్రఫ్రీ* |
» నదులు - *పొటామాలజీ* |
» శిలల స్వభావం - *లిథోలజీ* |
» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - *క్రయోజెనిక్స్* |
» వివిధ మతాలు - *థియోలజీ* |
» జాతుల ఆవిర్భావం, పరిణామం - *ఎథ్నాలజీ* |
స్టాంపుల సేకరణ - *ఫిలాటెలి* |
» జనాభా లక్షణాలు - *డెమోగ్రఫి* |
» జీవ రసాయన సంఘటనలు - *బయోకెమిస్ట్రి* |
» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - *పాలిగ్రఫి* |
» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - *యుజెనిక్స్* |
» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - *సెలినాలజీ* |
» నిద్ర - *హెప్నాలజీ* |
» శరీరంలో రోగ నిరోధక శక్తి - *ఇమ్యునాలజీ* |
» మెదడులో ఉన్న ఎముకలు - *క్రానియోలజీ* |
» ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత - *రేడియోలజీ* |
» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - *నెఫ్రాలజీ* |
అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - *ఆస్ట్రానమి* |
» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - *ట్రైకాలజీ* |
» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - *ఆంత్రోపాలజీ* |
» స్త్రీలకు చెందిన వ్యాధులు - *గైనకాలజీ* |
» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - *పెడాలజీ* |
» కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - *హెపటాలజీ* |
» చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - *క్రయోథెరపి* |
» వాస్తు - *ఆస్ట్రాలజీ* |
» కీటకాలు - *ఎంటమాలజీ* |
» విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - *కాస్మోలజీ* |
» జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - *యునిక్స్* |
» కణాలు - *సైటాలజీ* |
» జంతువులు - *జువాలజీ* |
» దంతాలకు వచ్చే వ్యాధులు - *ఓడెంటాలజీ* |
» పని, పని చేసే పరిస్థితులు - *ఎర్గొనొమిక్స్* |
» విమానాలు - *ఎరోనాటిక్స్* |
» భూమి అంతర్భాగ నిర్మాణం - *జియోలజీ* |
» వాతావరణం - *మెటియారాలజీ* |
» చెట్లు - *డాండ్రోలజీ* |
» జన్యువులు - *జెనెటిక్స్* |
» వైరస్‌లు - *వైరాలజీ* |
» బ్యాక్టీరియా - *బ్యాక్టీరియాలజీ* |
» జంతువులు, మానవుల స్వభావం - *సైకాలజీ* |
» భూకంపాలు - *సిస్మోలజీ* |
» పర్వతాలు - *ఓరాలజీ* |
» సమాజం - *సోషియాలజి* |
» బోధనా పద్ధతులు - *పెడగాగి* |
» షెల్స్ - *కాంకోలజీ* |
» ఎముకలు - *ఆర్థోపెడిక్స్* |
» చేపలు - *ఇక్తియాలజీ* |
» జంతువుల వైఖరి - *ఎథోలజీ* |
» లోహాల శాస్త్ర, సాంకేతికత - *మెటలర్జి* |
» రాసిన రికార్డులు - *ఫిలాలజీ* |
» వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - *ఎకాలజీ* |
» నిఘంటువులు - *లెక్సికోగ్రఫి* |
» గర్భధారణ, ప్రసవం - *అబ్‌స్టేట్రిక్స్* |
» తూనికలు, కొలతలు - *మెట్రోలజీ* |
» కాంతి, దాని ధర్మాలు - *ఆప్టిక్స్* |
» ఎముకలు - *ఓస్టియోలజీ* |
» కణతులు - *అంకాలజీ* |
» నరాలు - *న్యూరాలజీ* |
» వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - *జెరంటాలజీ* |
» ధ్వని - *అకౌస్టిక్స్* |
» గుండె, దానికి వచ్చే వ్యాధులు - *కార్డియాలజీ* |
» వర్షపాతం - *హైటోలజీ* |
» పని, పనిచేసే పరిస్థితులు - *ఎర్గొనొమిక్స్* |
» మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - *అనాటమి* |
» కాలం - *హొరాలజీ* |
» భూగర్భ జలం - *హైడ్రాలజీ* |
» తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - *ఆర్కియాలజీ* |
» కాలేయం, దాని విధులు, నిర్మాణం - *హెప్తాలజీ* |
» నాణేలు - *న్యూమిస్‌మ్యాటిక్స్* |
» రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - *హెమటాలజీ* |
» కణజాలాలు (టిష్యూలు) - *హిస్టాలజీ* |
» పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - *ఎటిమాలజీ* |
» వేలిముద్రలు - *డాక్టిలోలజీ* |
» గుహలు - *స్పెలియాలజీ* |
» భాషా ఉచ్ఛారణ - *ఫొనెటిక్స్* |
» చారిత్రక వరుస క్రమాలు - *క్రొనాలజీ* |
» ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - *మైకాలజీ* |
» మానవ అందం - *కాలోలజీ* |
» నీటి క్షీరదాలు - *సిటోలజీ* |
» వ్యాధులు - *పాథాలజీ* |
» సంఖ్యలు - *న్యూమరాలజీ* |
*మొక్కలు - బోటనీ* |
» గడ్డి - *అగ్రోస్టాలజీ* |
Comments
Post a Comment